PDPL: పెద్దపల్లి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించి రేపు ఈనెల 10న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు అదనపు కలెక్టర్ డీ.వేణు వెల్లడించారు. మున్సిపల్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 124 వార్డుల్లో 2,58,059 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తామన్నారు.