KKD: ప్రత్తిపాడు(మం) పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గంలో ఉత్తమ కార్యకర్తలకు మెమెంటోలు అందజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా, పారదర్శక పాలనతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్న టీడీపీకి కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం అని ఎమ్మెల్యే అన్నారు.