SRD: దక్షిణ భారత్లో రీహాబిలిటేషన్ యూనివర్సిటీ లేనందున ప్రైవేట్ వర్సిటీగా దానిని రాష్ట్రంలో అనుమతిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. అసెంబ్లీలో సీఎం తరపున TG ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్రంలో ‘సెయింట్ మేరీస్ రీహాబి లిటేషన్ యూనివర్సిటీ’, ‘అమిటీ వర్సిటీల ఏర్పాటుకు అనుమతినిచ్చేలా బిల్లును ప్రవేశపెట్టారు.