SKLM: రీ-సర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది రైతులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. గార మండలం సతివాడ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ రాజ ముద్రతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే శుక్రవారం సాయంత్రం 316 మంది రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో MRO చక్రవర్తి, రెవెన్యూ అధికారులు నాయకులు పాల్లొన్నారు.