ILT20 రెండో సెమీస్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై MI ఎమిరేట్స్ 7 వికెట్లతో గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. తొలుత ADKR 120/8 స్కోర్ చేయగా.. MIE 16.1 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించింది. దీంతో MIE 4న.. ఇప్పటికే ఫైనల్ చేరిన డిజర్ట్ వైపర్స్‌తో తలపడనుంది. ఇక ఇవాళ్టి మ్యాచులో MIE తరఫున టామ్ బాంటన్(63) అర్ధ సెంచరీ చేయగా.. షకీబ్ అల్ హసన్ 38 పరుగులతో రాణించాడు.