PDPL: ధర్మారం మండలం నంది మేడారంకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తమ్మడవేణి కుమార్ 69వ ఎస్ జీ ఎఫ్ అండర్ 14 బాలుర జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు కోచ్ గా ఎంపికైనట్లు SGF తెలంగాణ సెక్రటరీ ఉషారాణి, పెద్దపల్లి జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్, జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్ తెలిపారు. పోటీలు ఈనెల 5 నుంచి 9 వరకు హిమాచల్ ప్రదేశ్లో జరుగుతాయని వారు పేర్కొన్నారు.