NLR: సంగం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పి. విజయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. చిట్టేడు ప్రభుత్వ ఐటీఐ గర్ల్స్ నుంచి పదోన్నతిలో భాగంగా సంగం ఐటీఐకి బదిలీ మీద వచ్చారు. సంగం ఐటిఐలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ మురళీధర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్రైనింగ్‌గా పదోన్నతి పొంది తిరుపతి అర్డీడీ ఆఫీస్‌కి బదిలీ అయ్యాయినట్లు అధికారులు తెలిపారు.