సత్యసాయి: హిందూపురం స్థానిక ఎంజీఎం గ్రౌండ్లో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలను హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అంధులు పరస్పరం ప్రోత్సహించుకునే తత్వం క్రీడల ద్వారా సాధ్యమని తెలిపారు. క్రీడల ద్వారా అంధులు సమాజంలో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.