AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. వంశీపై ప్రస్తుతం ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గతంలో విజయవాడలోని మాచవరం పీఎస్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.