GDWL: కష్టపడి చదివితే దీనినైనా సాధించవచ్చని గట్టు మండలం బలిగేర గ్రామానికి చెందిన కురువ వీరేష్ నిరూపించారు. ఇటువల విడుదలైన ఆర్మీ ఫలితాల్లో ఉద్యోగం సాధించిన సందర్భంగా గ్రామస్థులు శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. వీరేష్ విజయంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈయనను ప్రేరణగా తీసుకొని గ్రామంలో మరిన్ని విజయాలు సాధించాలని గ్రామస్తులు కోరారు.