MLG: మావోయిస్టు కీలక నేత, గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. మావో అధినేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సాయుధ బలగాల వ్యవహారాలు బర్సే దేవా చూస్తున్నాడు. అతనిపై ప్రభుత్వం రూ. 50 లక్షల రివార్డ్ ప్రకటించింది. మాంటేయిన్ LMG తుపాకీతోపాటు మరిన్ని ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేపు బర్సే దేవాను మీడియా ముందు రానున్నారు.