ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 4 నుంచి యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్నఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. జట్టు: స్టోక్స్(C), బషీర్, బెతెల్, బ్రూక్, కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (wk), జోష్ టంగ్.