NDL: పగిడ్యాల ఎంఈవో కార్యాలయంలో ఎంఈవోలు పీ.సుభాన్, మురళీమోహన్ రెడ్డి జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీని శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.మధుసూధనరావు మాట్లాడుతూ.. డైరీలో, క్యాలెండర్లో టీచర్లకు సంబంధించిన జీవోల వివరాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శి ఆదిశేష గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.