NGKL: ఉప్పునుంతల గ్రామభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ చింతగల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిపారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.