జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను తరిగొప్పులలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కొమ్మూరి కీలక పాత్ర పోషిస్తున్నారు అని కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులున్నారు.