కోనసీమ: శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ (SAF) మూడవ వార్షికోత్సవం సందర్భంగా అమలాపురం పట్టణంలో పలువురు శెట్టిబలిజ యువకులు శుక్రవారం రక్తదానం చేశారు. ఇవాళ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎస్ఏఎఫ్కు కోటి రూపాయల చెక్ అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.