విజయనగరం జిల్లాలో ప్రారంభమైన మాతృభూమి సేవాసంఘం సేవలు పెద్ద సంఖ్యలో సామాన్యులకు చేరుతున్నాయని సుఖీభవ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.ఎస్.రామారావు అన్నారు శుక్రవారం లోక్ సత్తా కార్యాలయంలో మాతృభూమి సేవాసంఘం క్యాలెండర్ని ఆవిష్కరించారు. లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ.. మాతృభూమి సేవలు ఉత్తరాంధ్రకి చేరుకున్నాయన్నారు.