TG: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని గాంధీభవన్‌లా నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం నడిపిస్తేనే సభకు వస్తామని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌పై అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే.. తమకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.