PDPL: గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ మేరకు జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, 6-9 తరగతుల ఖాళీలకు FEB 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు.