VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఏపీ నిరుద్యోగ పోరాట సమితి (APNPS) న్యూ ఇయర్ క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉత్తరాంధ్ర అధ్యక్షులు కిలారి శ్రీనివాసరావు,TDP మండల అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలపై దృష్టీ సారించేలా రూపొందించబడిందని ఎమ్మెల్యే అన్నారు.