VZM: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రూపొందించిన 2026 నూతన సంవత్సర రెవెన్యూ డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలక చట్టాలు, సర్క్యులర్లు, మెమోలు ఇందులో పొందుపరచడం ఉద్యోగులకు ఉపయోగకరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు గోవింద పాల్గొన్నారు.