KNR: జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జిల్లా CPS ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని TSCPSEU జిల్లా అధ్యక్షుడు షేక్ నిసార్ అహ్మద్ అధ్యక్షతన ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు CPS సభ్యత్వం స్వీకరించి, సమస్త CPS ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవాలని ప్రోత్సహించారు. CPS రద్దు, OPS పునరుద్ధరణ కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు.