SRD: ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు బహిరంగ లేఖ బుధవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు రమేష్ గౌడ్, మహేష్ పాల్గొన్నారు.