SRD: మనూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సుధాకర్ ఇవాళ పదవీ విరమణ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కర్ణం కృష్ణ, బీజేపీ మనూరు మండలం అధ్యక్షులు కర్ణం ఈశ్వరప్ప సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలకు పైగా ఆర్టీసీ కండక్టర్గా మంచి సేవలందించారని కొనియాడారు.