ASR: డుంబ్రిగూడ మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని స్థానిక పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సౌండ్ స్పీకర్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, చిన్న శబ్దాలతోనే వేడుకలు నిర్వహించాలని తెలిపారు.