TG: పోలవరం-నల్లమలసాగర్ ప్రి ఫీజిబులిటీ రిపోర్టుకు కేంద్రం ఆమోదించిందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రి ఫీజిబులిటీ రిపోర్టుకు CWC ఇంకా ఆమోదించలేదన్నారు. హరీష్ రావు ఏదో లేఖ చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ నీటి హక్కులను కాపాడుతున్నామన్నారు.