W.G. భీమవరం పట్టణం 37వ వార్డు లంకపేటలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ తోట సీతారామ లక్ష్మీ బుధవారం పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందించడమైనది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో సూపర్ సిక్స్ హామీలైన అన్ని సామాజిక పెన్షన్ల పెంపు చేశారన్నారు.