BHPL: కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన BJP సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, బెత్త లస్మయ్య ఇవాళ మాజీ MLA పుట్ట మధుకర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ MLA మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి, మాజీ MLA మధుకర్ కండువా కప్పి BRS పార్టీలోకి ఆహ్వానించారు.