ASR: 2026 వేడుకల సందర్భంగా జిల్లాలో అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, బాణసంచాపై నిషేధం విధించినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజే సౌండ్‌పై పరిమితులు ఉంటాయని, ప్రజలు నిబంధనలు పాటించి ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.