TG: వార్షిక నేర నివేదికను సికింద్రాబాద్ రైల్వే SP చందనాదీప్తి విడుదల చేశారు. ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ సంవత్సరంలో 2,607 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది 500 మంది చిన్నారులను రక్షించామని చెప్పారు. 810 కిలోల గంజాయి సీజ్ చేశామని పేర్కొన్నారు. NPDS చట్టం కింద 54 కేసులు నమోదు కాగా 7 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.