VZM: బోనంగి గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఎంఈజీవై పథకం కింద మంజూరైన ఆరు ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని మంత్రి తెలిపారు.