KRNL: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఓ మహిళ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. YCP హయాంలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని తన నుంచి రూ.3.70 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, నగ్న పూజలు చేయించే యత్నం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం.