GDWL: మంగళవారం హైదరాబాద్లో జిల్లా మేడికొండ గ్రామానికి చెందిన యువ రచయిత మేడికొండ బాషా మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను రచించిన సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేశారు. బాషా కృషిని కేసీఆర్ అభినందిస్తూ…నీ రచనల్లోని భావం సమాజానికి సుగంధ పరిమళంలా చేరువవ్వాలని కేసీఆర్ పేర్కొన్నారు.