TG: న్యూఇయర్ వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) తెలిపింది. HYD, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో సేవలు అందిస్తామంది. ఇవాళ రాత్రి 11 నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని వెల్లడించింది. ఉచిత రైడ్ కోసం 8977009804 నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.