మహబూబ్ నగన్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో పట్టదు పోలీసులు విస్తృతంగా నాఖా బంది నిర్వహించారు. పట్టణంలోని న్యూ టౌన్, వన్ టౌన్ చౌరస్తా ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా తదితర ప్రాంతాలలో అనుమానాస్పద వాహనాలను విస్తృతంగా పరిశీలించారు. అలాగే అక్రమ రవాణా మత్తు పదార్థాలు అక్రమ ఆయుధాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.