PPM: సాలూరు పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లలతో పాటు, కో ఆప్షన్ సబ్యులు విధిగా హాజరుకావాలని ఆయన సూచించారు. మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తమ నివేదికలతో హాజరుకావాలన్నారు.