KMM: వైరా మున్సిపాలిటీ 14వ వార్డు బాలాజీ నగర్లో నూతన సంవత్సర కానుకగా కార్యకర్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గోడ గడియారాలను కాంగ్రెస్ నాయకులు అశోక్ ఆధ్వర్యంలో ఇవాళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.