GNTR: గుంటూరు వంతెన నిర్మాణంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జేఏసీ, అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వంతెన వివాదంపై స్పందించడానికి ప్రభుత్వం తడబడుతోందని విమర్శించారు. ఈ భేటీలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.