JN: లింగాల ఘనపురం మండలం బండ్లగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నూతన సర్పంచ్ పోరెడ్డి సంతోషి మల్లారెడ్డి సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, గర్భిణీలకు అందించే పోషకాహారాలు రిజిస్ట్రార్లను పరిశీలించారు.
Tags :