NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ‘కామర్స్ డిజిటల్ తరంగాలు-అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ఫిబ్రవరి 25న జరిగే జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను టీయూ రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ. సంపత్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ డా.రామ్ మోహన్ రెడ్డి ఉన్నారు.