BHPL: మొగుళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు పాల్గొని గ్రామంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఏలు మాధవి, వనజ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.