TG: గోవా నుంచి HYDకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి MDMA, LSD సరఫరా చేసినట్లు గుర్తించారు పోలీసులు. నైజీరియన్ సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.