NLG: శంషాబాద్లో జనవరి 3నుంచి 5వ తేదీ వరకు జరిగే ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఏబీవీపీ ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య విజ్ఞప్తి చేశారు. ఇవాళ చిట్యాలలో మహాసభల గోడపత్రికలను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వంగూరి గణేష్, నాయకులు ఫణీంద్ర, మంజునాథ్, సందీప్ పాల్గొన్నారు.