KRNL: ఆదోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఆదోని టీడీపీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు.. ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో విశేష సేవలు అందించిన కార్యకర్తలకు అందజేశారు. ఈ అవార్డులను జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మా చేతుల మీదిగా వారు అందుకున్నారు.