CTR: కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ ప్రవేశద్వారం వద్ద ఓ సర్పంచ్ ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది. ఆలయానికి వెళ్లే బోర్డు కనిపించకుండా పార్టీ కటౌట్ పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.