పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమి ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. మొత్తం దేశానికి సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2026 ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.