BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు.