TG: KCR అసెంబ్లీకి రావడం ఆయన విధి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నెలరోజుల పాటు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సభలో చర్చ జరగాలన్నారు. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.