MDK: జిల్లా పోలీస్ వార్షిక నివేదిక- 2025ను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రైమ్‌లు పేరిగినప్పటికీ దారణ నేరాలు తగ్గినట్లు వెల్లడించారు. గత ఏడాది 28 హత్యలు జరగగా, ఈ ఏడాది 30 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్తి కోసం జరిగే హత్యలు గత సంవత్సరం 13 ఉండగా, ఈసారి కేవలం 4 మాత్రమే జరిగాయన్నారు. అలాగే మొత్తం 44 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.