AP: విజయవాడలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం కేశినేని మాట్లాడుతూ.. క్రీడా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానం నిర్మిస్తామని చెప్పారు.